న్యూయార్క్ కి చెందిన కెవిన్ అనే వ్యక్తి కారుతో సహా మంచు లో 10 గంటల దాకా ఇరుక్కుపోయి నరకం చూశాడట.. తరువాత పోలీసులు వచ్చి అతనిని రక్షించడం జరిగింది. లేకుంటే ఆ మంచులోనే చనిపోయి మంచు సమాధి అయ్యుండేవాడట...