కరోనా మహమ్మారి బారిన పడి ఆదివారం ఇద్దరు మరణించారు. చిత్తూరు జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు కరోనా బారిన పడి మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,094కు చేరింది.