గుజరాత్ లో తన భార్య జీన్స్ వేసుకుందని ఆమె భర్త చితక బాదాదట. దీంతో ఆమె పోలీస్ లని సంప్రదించిందట. దీంతో పోలీస్ లు అతనిపై గృహ హింస చట్టం పై కేసు నమోదు చేశారు...