మాంసాహారులు శాఖాహారం తింటే వారికి యూకేకి చెందిన వైబ్రేంట్ వేగన్ సంస్థ 50 లక్షల నజరానా ఇస్తుందట. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నియామకాలు మొదలవ్వుతాయని, ఆసక్తికర అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.