మహారాష్ట్రాలోని ఓ గుడి బయట ఓ వీధి కుక్క.. భక్తులను ఆశీర్వదించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గుడి బయట ఉన్న ఓ పెద్ద అరుగు మీద భైరవుడు తరహాలో కూర్చొని ఉన్న ఆ కుక్కను చూడగానే భక్తులు కూడా వంగి నమస్కారం చేస్తున్నారు. దీంతో ఆ కుక్క తన ముందు కాలిని ఎత్తి భక్తుల తలపై పెట్టి ఆశీర్వదిస్తోంది.