తైవాన్ యూనివర్శిటీలో చదువుతున్న చెన్ అనే యువకుడు ‘లవ్ యాక్టింగ్-ఎక్స్ట్రా’ అనే సంస్థ వద్ద ఓ యువతిని ప్రేయసిగా అద్దెకు తెచ్చుకున్నాడు. మూడు గంటల సేపు ఆమె.. అతడికి గర్ల్ఫ్రెండ్గా నటించేందుకు 7,200 తైవాన్ డాలర్లు (రూ.19 వేలు) చెల్లించాడు.కాని రూల్స్ అతిక్రమించి అరెస్ట్ అయ్యి జరిమానా కట్టాడు...