తమిళనాడు లో ఓ  పెళ్లి వేడుకకు అతిథులు రాకపోయినా.. చదివింపులు మిస్ కాకుండా ఉండేందుకు డిజిటల్ బాట పట్టారు. శుభలేఖలపై ఏకంగా QR కోడ్‌నే ముద్రించారు. గూగుల్ పే, ఫోన్‌పే అకౌంట్లకు చెందిన QR కోడ్లను స్కాన్ చేసి.. వధువరులకు నగదు చెల్లించగలరని పేర్కొన్నారు.