తెలంగాణ లోని మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలోని మొట్లతిమ్మాపురం అనే గ్రామంలో మద్యం అమ్మకాలను పూర్తిగా నిషేధించారు.. ఆ గ్రామ వాసులు ఇప్పటివరకు పోలీస్ స్టేషన్ మెట్లే ఎక్కలేదట..