అల్జేరియాలోని ఎయిన్ సెఫ్రాలో మంచు వర్షం కురిసింది. కరీం బౌచేటాట అనే ఫొటోగ్రాఫర్ ఈ అరుదైన చిత్రాలను తన కెమేరాలో బంధించాడు. అనంతరం ఆ చిత్రాలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. చిత్రకారుడు గిసీన అందమైన చిత్రాల్లా.. ఇసుక మీద తెల్లని మంచు గీతలు భలే ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.