అతడి పేరు అమౌ హజీ. వయస్సు 87 ఏళ్లు. 20 ఏళ్ల వయస్సు నుంచే అతడు స్నానం చేయడం మానేశాడు. అతడిని సడన్‌గా చూస్తే.. విగ్రహం అనుకుంటారు. ఇరాన్‌లోని దేజ్గా అనే గ్రామంలో నివసిస్తున్న హాజీని ప్రపంచంలోనే అత్యంత అపరిశుభ్ర వ్యక్తిగా పరిగణిస్తున్నారు.