పూణే కు చెందిన ఆభరణాల వ్యాపారి కు షాపు ఉంది. ఇదంతా గమనించిన ఓ నిందితుడు.. ఆ ఆభరణాల వ్యక్తితో నమ్మించి మోసం చేశాడు. ఓ రోజు ఆ నిందితుడు బంగారపు ఉంగరం కొనడానికి షాప్ కి వెళ్లి ఆ వ్యాపారిని పరిచయం చేసుకున్నాడు.