ఇండోనేషియా కి చెందిన వధువు తన భర్త ముందే తన మాజీ ప్రియుడిని కౌగిలించుకుంది. ఈ వీడియోని టిక్ టాక్ లో షేర్ చేసింది. ఆ వీడియోని చూసిన నెటిజనులు ఆమెని తిట్టిపొస్తున్నారు..