చార్లెస్ మజావా అనే 35 ఏళ్ల వ్యక్తి ఓ హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాడు. ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఓ మహిళను తీసుకొచ్చాడు. బెడ్ మీద ఆ ‘పని’ చేస్తుండగా తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు. దీంతో వెంటనే కుప్పకూలిపోయాడు. దీంతో ఆ మహిళ భయపడి పోలీసులకు సమాచారం అందించింది.