తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపి, ఒకేసారి ఒక ఊరిలో వందల సంఖ్యలో కోళ్లు,కాకులు,పిట్టలు మృత్యువాత పడ్డాయి. ఇక నిన్నటి నుంచి ధారుర్ మండలం దోర్నాల గ్రామంలో వందల సంఖ్యలో కోళ్లు, కాకులు, పిట్టలు మృత్యువాత పడ్డారని తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న అధికారులు శాంపిల్స్ ను సేకరించి, ల్యాబ్ కి పంపించినట్లు సమాచారం.