వరంగల్ శ్రీను టాపిక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో  వైరల్ అవ్వడానికి  కారణం ‘ఆచార్య’. అవును చిరంజీవి ‘ఆచార్య’నే. ఈ సినిమా నైజాం హక్కులను వరంగల్ శ్రీను కొనుగోలు చేశాడని టాక్. ఏకంగా ₹40 కోట్లు పెట్టి వరంగల్ శ్రీను ‘ఆచార్య’ నైజాం హక్కులు సొంతం చేసుకున్నాడట. దీంతో దిల్ రాజుకు వరంగల్ శ్రీను ఝలక్ ఇచ్చాడని టాలీవుడ్లో చర్చ జరుగుతుంది...