కెన్యా కు చెందిన 16 ఏళ్ల బాలుడు దాదాపు గంట ప్రయాణంలో విమానం గేర్ లను పట్టుకొని లండన్ నుంచి హాలెండ్ ప్రయాణం చేసిన ఘటన తాజాగా చోటు చేసుకుంది