అప్పుడప్పుడు ఇద్దరి మధ్య విభేదాలు వస్తుంటాయని.. గొడవలు కూడా జరుగుతుంటాయని వెల్లడించింది. భార్యా, భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడే ఆ బంధం మరింత బలంగా మారుతుందని చెప్పుకొచ్చింది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఇద్దరం కలిసి ఎదుర్కొంటూ సక్సెస్ ఫుల్ గా లైఫ్ లీడ్ చేస్తున్నట్లు ఉపాసన చెప్పుకొచ్చింది.