RC15 తో ఓ న్యూస్ బయటకి వచ్చింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.నిజానికి గతంలో చూసుకున్నట్లయితే రోబో ఆడియో లాంఛ్ అప్పుడు మెగాస్టార్ చిరంజీవి శంకర్ తో సినిమా చేయడం అనేది తన డ్రీమ్ అని చెప్పాడు. కానీ, అప్పుడు శంకర్ చిరంజీవి సినిమా గురించి ఏం స్పందించలేదు.