ఓ వ్యక్తి బైక్ పై ముగ్గురు పెద్దవాళ్ళు నలుగురు పిల్లలతో కలిసి ఇలా జంబో ఫ్యామిలీతో బైకుపై వెళ్తుండగా పోలీసుల తనిఖీలో భాగంగా మల్లేశం అని కానిస్టేబుల్ కంట పడ్డాడు