ఉజ్జయినిలోని కాలభైరవ మందిరం లోను, ఉత్తరప్రదేశ్ లో ని కాబీస్ బాబా గుడిలోనూ లిక్కర్ ను ప్రసాదంగా ఇస్తారు.