విదేశీ ఆల్కహాల్ ఉత్పత్తులపై కేంద్రం 150 శాతం కస్టమ్స్ డ్యూటీ ని విధిస్తోంది. అయితే. ఈయూ- ఇండో వాణిజ్య ఒప్పందం లో భాగంగా కస్టమ్స్ డ్యూటీని 75 శాతానికి పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో ఇప్పుడున్న ధరల కంటే చౌక ధరలకే విదేశీ బ్రాండ్లు వస్తాయి.