ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎంపికైన హరిశంకర్ రెడ్డి రాయచోటి నియోజకవర్గం, చిన్నమండెం మండలం, బోనమల పంచాయితీ, నాగూరువాండ్ల పల్లెకు చెందిన ఒక రైతు కుటుంబానికి చెందిన మారంరెడ్డి హరి శంకర్ రెడ్డి ఎనిమిదేళ్ల నుంచి తన ప్రతిభకు పదును పెట్టాడు.22 ఏళ్ల హరి శంకర్ రెడ్డి కుడిచేతివాటం మీడియం పేస్ బౌలర్. పదునైన బౌలింగ్, స్వింగ్,ఖచ్చితమైన పేస్ బౌలింగ్ తో అతను చాలా బాగా ఆకట్టుకున్నాడు.