ఆరెంజ్ కోటో నేస్టర్"అనే మొక్క వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుందని కనుగొన్నారు.ఈ హెడ్జ్ జాతి మొక్కలు ట్రాఫిక్ ను తక్కువగా ఉండేచోట అంతగా ప్రభావం చూపించడం లేదని.. అత్యంత కాలుష్యం గల ప్రాంతాలలో గాలిలోని కాలుష్య వాయువుల మాత్రం ఫిల్టర్ చేయడానికి ఎంతో ఉపకరిస్తుందని