కేరళకు చెందిన తొమ్మిదేళ్ల హయాన్ అబ్దుల్లా కేవలం గంటలో 150కిపైగా వంటకాలు చేసి రికార్డు సృష్టించాడు.అబ్దుల్ హయాన్ కేవలం 60 నిమిషాలు 150కి సైదా వంటలు చేసి ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నాడు..