తన కుమార్తె కోరిందని ఓ అమ్మ ఏకంగా ట్యూబ్ పేపర్ ను ఉపయోగిస్తూ తన సృజనాత్మకతకు మరింత పదును పెట్టి మల్లెమాల కట్టి మురిసిపోయింది.