వాలంటీర్లకు ప్రజలకు సేవ చేసినందుకుగాను సీఎం జగన్ గారు వారిని గుర్తించి వారికి గౌరవ పురస్కారాలు అందచేయాలని నిర్ణయించుకున్నారు. అందులో మూడు భాగాలుగా విభజించి, ప్రజలకు అత్యున్నత సేవ చేసినందుకు గాను వారికి బహుమాన పురస్కారాలను ప్రకటించారు.