కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరానికి సమీపంలో వచ్చిన గ్రామానికి చెందిన నందిని అనే అమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం నందిని వయసు 33 సంవత్సరాలు. ఈ అమ్మాయి చదివింది పదో తరగతి మాత్రమే. కానీ కుటుంబ కష్టాలను ఎదుర్కొని, ఉబర్ సంస్థకు క్యాబ్ డ్రైవర్లును జాయిన్ చేపిస్తే , రెఫరల్ అమౌంట్ ను కూడా ఇస్తారు.అది రూ.3 వేల వరకు ఉంటుంది. దీనితో నందిని, ఆమె భర్త కూడా ఆ పని స్టార్ట్ చేశారు. అందుకోసం ఏకంగా ఒక చిన్న పాటి ఆఫీస్ ను కూడా తయారు చేశారు. అలా ఆ ఆఫీసు ద్వారా నందిని, ఆమె భర్త కలిసి సుమారు 600 మంది డ్రైవర్లను ఉబర్ లో చేర్పించారు. దీనితో ఆమె ఆదాయం ఒక్కసారిగా అమాంతం పెరిగింది. ఇప్పుడు ఆమెకు నెలకు 2 లక్షల వరకు సంపాదిస్తోందట. ఒకవైపు క్యాబ్‌లు తిప్పడం, మరోవైపు రిఫరెన్సు చేర్పించడం, ఇది ఆమె చేస్తున్న పని.