మార్చి 5వ తేదీన వేలంపాట ఉండబోతుంది..ఎస్బిఐ బ్యాంకు ఒక వేలం పాటను ప్రకటించింది. బ్యాంకులో తాకట్టు పెట్టిన ఆస్తులను ఈ-వేలం ద్వారా ( ఎలక్ట్రానిక్ వేలం )వేలం వేయడానికి తేదీని కూడా ప్రకటించింది. ఎస్బిఐ మార్చి 5వ తేదీన ఈ-వేలంలో అందించే ఆస్తులలో హౌసింగ్, రెసిడెన్షియల్,కమర్షియల్, ఇండస్ట్రియల్ మొదలైనవి ఉండనున్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ - వేలం పాటకు హాజరవ్వాలని sbi తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.