దిశా యాప్ ను డౌన్లోడ్ చేసుకునేవారికి ఎంపిక చేసిన షాపింగ్ సెంటర్లలో మహిళా దినోత్సవం రోజున మొబైల్ ఫోన్ లు కొనుగోలు చేసిన మహిళలకు 10% రాయితీ కూడా ఇవ్వాలని నిర్ణయించారు. ఇక మహిళా భద్రత, సాధికారిత పై షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు