ఒక రోడ్డుపై కూర్చుని ఉన్న చిన్నారి దగ్గరికి అకస్మాత్తుగా ఒక కోతి వచ్చి కూర్చుంది. అయితే అన్ని కోతులు మాదిరిగా ఆ కోతి పిల్లాడిని బయపెట్టకుండా, ఆ పిల్లాడి పై ఎంతో ప్రేమను చూపించింది.