స్కూల్లో ప్రార్థన జరుగుతుంటే అందరి విద్యార్థుల మాదిరిగానే కళ్ళు మూసుకుని... దేవుడా మాకు ఇంత శక్తినివ్వు అని దేవుడిని ప్రార్థిస్తూ మరోవైపు లాలీపాప్ నోట్లో పెట్టుకుని ప్రార్ధన మధ్యలో చప్పరిస్తూ ఆ రుచిని ఆస్వాదిస్తూన్నాడు.