ఆ భర్త తన భార్యను కాపాడుకోవడం కోసం చేయాల్సిన పని మొత్తం చేస్తున్నాడు. పెద్దపెద్ద ఆసుపత్రిలో ఆమెకు చికిత్స, కీమోథెరపీ చేయిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన భార్యను కొచ్చిలోని ఒక హాస్పిటల్లో కీమోథెరపీ కోసం అబ్జర్వేషన్లో ఉంచారు.