చిరంజీవి వారసుడిగా చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినరామ్ చరణ్ ఇండస్ట్రీలోకి రాకముందు తన అక్క సుస్మితా పెళ్లి వేడుకలో పాల్గొన్న ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.