రోడ్ సేఫ్టీ గురించి అవగాహన చేస్తున్నటువంటి వీడియోను సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సచిన్ చేసిన ట్వీట్ కి యువరాజ్ సింగ్ ఆస్కార్ నామినేషన్ అంటూ రీట్వీట్ చేశారు.