.పెళ్ళి తర్వాత అప్పగింతల సమయానికి ఎంతో అందంగా ముస్తాబు చేసిన కారులో తన భర్తను పక్కన కూర్చోబెట్టుకుని తానే స్వయంగా డ్రైవ్ చేస్తూ అత్తారింటికి వెళ్ళిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది