ప్రస్తుతం గంగవ్వ వ్యాక్సిన్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది. ఈ వీడియోలో గంగవ్వ భయంతో గట్టిగా కేకలు వేయడం అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది