ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు, వింతలు విశేషాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఇక వైద్య చరిత్రలోనే తొలిసారిగా అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అది చూసిన డాక్టర్లు షాక్ అయ్యారు. అయితే సాధారణంగా పురుషులకు ఒకే పురుషాంగం ఉంటుంది. కానీ ఓ శిశువు మూడు పురుషాంగాలతో జన్మించాడు. ఈ అరుదైన సంఘటన ఇరాక్‌లో జరిగింది.