మన చుట్టూనే ఎన్నో వింత సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా అదే కోణంలో మరో ఘటన చోటు చేసుకుంది. తనకు తెలియకుండానే ఓ మహిళ గర్భం దాల్చింది. అంతేకాదు.. తనకు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చే వరకు కూడా ఆమెకు గర్భందాల్చిన సంగతి తెలీదు.