శ్రీజ రెడ్డి సరిపల్లి.. పినాకిల్ బ్లూమ్స్ సంస్థను ఏర్పాటు చేసి ఆటిజం ఉన్న పిల్లల పాలిట మృత్యుంజయిగా మారింది. హైదరాబాదులోని సుచిత్ర లో పినాకిల్ బ్లూమ్స్ సంస్థను ఏర్పాటు చేసి ఉచితంగా ఎన్నో వందల మంది పిల్లలకు సేవలను అందిస్తున్నారు.