హైదరాబాద్: ఇటీవల కరోనా బారిన పడి, తిరిగి మృత్యుంజయులుగా బయటపడ్డ ఒక సాఫ్ట్వేర్ దంపతుల కథ .. అయితే ఈ కరోనాను వారు ఎలా జయించారో వారి మాటల్లోనే తెలుసుకుందాం..కుత్బుల్లాపూర్ లో నివాసం ఉంటున్నా వారికి కరోనా సోకి , చావు అంచుల వరకూ వెళ్లి తిరిగి మృత్యుంజయులుగా బయటపడ్డారు..