ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తల బృందం న్యూ గినియా ఫారెస్ట్ లో లోతట్టు వర్షారణ్యంలో కనుగొనబడిన ఈ ఆరోగ్యమైన జాతి కప్ప, హారీపోటర్ సినిమాలో మనకు అగుపించే చాక్లెట్ కప్ప లాగ ఉంది. ఇక ఇది చూసిన హారీపోటర్ అభిమానులు నిజజీవితంలో కూడా చాక్లెట్ కప్ప ఉంటుందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.అయితే, అవి హ్యారీ పాటర్ సినిమాల్లో కనిపించే వాటికి భిన్నంగా ఉంటాయి.