మిజోరాం రాష్ట్రం సైహా జిల్లాలోని మావ్రేయి గ్రామంలో ఉన్న ఏడు మంది విద్యార్థినులు అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షలు రాయడం కోసం, ఇంటర్నెట్ లేకపోవడంతో కొండపైకి ఎక్కి మరీ ఇంటర్నెట్ ట్రాకింగ్ చేసి మరీ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు.