ఆసియా అడవుల్లో ఒక ఏనుగుల గుంపు హాయిగా నిద్ర పోతోంది. ఇక ఇది సీసీటీవీ ఈ ఫుటేజ్ లో రావడంతో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ప్రవీణ్ కస్వాన్ వీడియో గా తీసి నెట్టింట్లో వదిలాడు. ప్రస్తుతం అది కాస్త వైరల్ గా మారింది.