జాన్ హాప్కిన్స్ అనే విశ్వవిద్యాలయం పరిశోధకులు ఏ వాహనంలో వెళ్తే కరోనా వైరస్ అధికంగా వ్యాప్తి చెందుతుందో వివరించారు.నాన్ ఏసీ కారులో ప్రయాణించే వారికి కరోనా వైరస్ వ్యాప్తి 86 రేట్లు అధికంగా ఉంటుంది. ఇక ఏసీ కారులో ప్రయాణించే వారికి 300 రేట్లు అధికంగా వైరస్ వ్యాప్తి ఉంటుంది.ఆటో లో ప్రయాణించే వారిలో ఒకరి నుంచి మరో వ్యక్తికి కరోనా వైరస్ సోకే ప్రమాదం చాలా తక్కువ అని తెలిపింది. 40 మంది ప్రయాణం చేసే సౌకర్యం ఉన్న బస్సులో ప్రయాణించే వారికి డెబ్భై రెండు రెట్లు అధికంగా ఉంటుంది