ఇటీవల జరిగిన అధ్యయనం ప్రకారం కాటన్ మాస్క్ కంటే N95 మాస్క్ కరోనా వైరస్ నుంచి గరిష్టస్థాయిలో రక్షణ కల్పిస్తుందని తేలింది.