సత్య నాదెళ్ల 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవో కొనసాగుతున్న ఈయన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఈయన తన 5 సంవత్సరాల వయసులో చెల్లిని పోగొట్టుకున్నారు. ఇక అంతే కాదు తన కుమారుడు జైన్ కూడా పుట్టుకతోనే సెరిబ్రల్ పాల్సీ తో జన్మించాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వీల్ చైర్ కి తన జీవితాన్ని అంకితం చేసుకున్నారు. ఇక ఈ అబ్బాయి నడవలేడు, చూడలేడు అలాగే సరిగ్గా మాట్లాడలేడు. ఇక ఈ బాధను భరించలేక ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ కూడా తిరిగి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లభించలేదు.