ఆరోగ్య సేతు ఆప్ లో పాస్పోర్ట్ నెంబర్ ను కొవిన్ సర్టిఫికెట్ లో పొందుపరచుకునేందుకు వీలుగా ఒక ఆప్షన్ ను ఇవ్వడం జరిగింది.మీరు పాస్ పోర్ట్ నెంబర్ ను కొవిడ్-19 సర్టిఫికెట్ లో పొందుపరచాలి అనుకుంటే www.cowin.gov.in వెబ్ సైట్ ను సందర్శించి, పలు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.