1826 లో జోసెఫ్ నిసిఫోర్ నిప్స్ దేశంలోనే మొట్టమొదటి ఫోటోగ్రాఫర్ ని తీశాడు. ఒక పిన్ హోల్ కెమెరాను ఏర్పాటు చేసి, ఒక కప్పులో బిటుమెన్ పౌడర్ ను తీసుకున్నాడు.బిటుమెన్ అంటే రోడ్డు వేసేటప్పుడు ఉపయోగించే తార.( డాంబర్). అందులో నీళ్లు కలిపి ,దానిని కొద్దిగా గట్టి పేస్ట్ లాగా చేసి , దానిని చతురస్రాకార ప్లేట్ పైన పూశారు. ఇక దాన్ని డ్రై చేసేందుకు వేడి చేశారు. ఇక డ్రై అయిన ప్లేట్ ను కెమెరా లో పెట్టాడు. కెమెరాను కిటికీ నుండి బయటకు ఫేస్ చేసి, నేలకు పిక్చర్ హౌస్ కి పెట్టి క్లిక్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ ఫోటోని లావెండర్ మరియు వైట్ పెట్రోలియం కలిపిన నీళ్ళతో కడిగి ఆరబెట్టిన తర్వాత కనిపించే దృశ్యమే ఈ ఫోటో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫొటో గా పరిగణించబడింది. ఆ ఫోటో ఆ తర్వాత బిటుమెన్ కి బదులు సిల్వర్ పేపర్ ఫోటోస్ తీయగలిగాడు. ఆ తర్వాత కొన్ని ఫోటోస్ తీసాడు. అందుకే ఆయనను ఫాదర్ ఫోటోగ్రఫీ అని అంటారు.