1882 జూలై ఒకటవ తేదీన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జన్మించారు. అయితే ఈయన తన 80 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఈయన ముఖ్యమంత్రి కాకముందు వైద్యుడిగా ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలను నిలబెట్టిన దైవం..ఇక 1961 ఫిబ్రవరి 4వ తేదీన ఈయన వైద్య రంగానికి చేసిన విస్తృత కృషికి, దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆయన భారతరత్నతో సత్కరించడం జరిగింది. ఇక 1962 జూలై 1వ తేదీన ఆయన మరణించడం జరిగింది. జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు.