మనదేశంలో 500కు పైగా సీఎస్ఆర్ కంపెనీలు ఉన్నప్పటికీ అందులో కేవలం 19 కంపెనీలు మాత్రమే టాప్ పొజిషన్ లో ఉన్నాయి. ఆ కంపెనీలు ఆర్జించే లాభాలను 25 శాతం కంటే ఎక్కువగా పేద ప్రజలకు ఇవ్వడం గమనార్హం.